స్నానం కూడా ఒక యజ్ఞం లాంటిదే..
స్నానం కూడా ఒక యజ్ఞం లాంటిదే..
మనం స్నానం చేయాలి అనే విధానాన్ని ప్రతి రోజు ఆచరిస్తుంటాం. ముఖ్యంగా, మాఘమాసం, కార్తీక మాసాల్లో నెల పొడుగునా స్నానం ఆచరిస్తుంటాం. అంతే కాకుండా పర్వ దినం అనగా పండగ రోజులు కూడా విశేష స్నానాన్ని చేస్తాం. అసలు స్నానం చేయడం అనేది యజ్ఞం చేయడం లాంటిది అంటున్నారు మైలవరపు శ్రీనివాస రావు గారు. అసలు స్నానం చేయడంలో రకాల గురించి తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=B5m52fhTcn8