పూజలో పసుపు వినాయకుడు లేకపోతే దోషమా
పూజలో పసుపు వినాయకుడు లేకపోతే దోషమా ?
ఏ పూజ చెయ్యాలన్న మొదట పసుపు వినాయకుడిని చేసి, పూజించి ఆ తర్వాత ఏ దేవుడికైనా పూజ చేస్తాం. అసలు ఆ ఆచారం ఎలా వచ్చింది? వినాయకుడిని పూజించాలి అంటే, మామూలు విగ్రహమే పూజించావచ్చు కదా? పసుపుతో ఎదుకుచేయ్యాలి? వీటన్నిటికి సమాధానం మీకు తెలియాలంటే డా. అనంతలక్ష్మిగారు చెప్పే మాటల్లో మీరే వినండి.... https://www.youtube.com/watch?v=e46a4Cos2PE