మనతోటి ప్రాణుల నుండి గ్రహించవలసినవి
మనతోటి ప్రాణుల నుండి గ్రహించవలసినవి
లేవడంలో - కోడి
పరుగులో - గుర్రం
వినడంలో - పిల్లి
విశ్వాసంలో - కుక్క
తల్లిగా - ఆవు
సేవలో - ఎద్దు
శాంతికి - పావురం
గానములో - కోకిల
నాట్యంలో - నెమలి
విజ్ఞానానికి - హంస
పౌరుషంలో - పొట్టేలు
సాహసంలో - పులి
పరాక్రమంలో - సింహం
బుద్దిలో - ఏనుగు
నిరంతర శ్రమకు - చీమ
నిశిత దృష్టిలో - గ్రద్ద
* ఇతర ప్రాణులకు ఒకే గుణం ఉంటుంది. మానవ జాతికి అనేక గుణాలు ఉంటాయి.
* ప్రతి మనిషిలో విశేషంగా ఏదో ఒక ప్రాణి గుణం ఉంటుంది.
-అనిల్