Bankamatti Andam Joke
Bankamatti Andam Joke
“ఇవాళ నువ్వెంతో అందంగా కనిపిస్తున్నావు డార్లింగ్ "అన్నాడు వంశీ.
“మొటిమలు పోవడానికి ప్రకృతి వైద్యుడు చెప్పినట్టుగా మొహానికి బంకమట్టి రాసుకుంటే
అందంగా వున్నావని అంటారా ?”గయ్ మని లేచింది కీర్తి.
“ఆ...”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు వంశీ.