ఐదువదల కేజీలు

 

 

ఐదువదల కేజీలు

"ఐదొందల కేజీల అమ్మాయిని పెళ్ళి చేసుకున్నావు. అందువల్ల ఏమైనా లాభం కలిగిందా?'' అడిగాడు రమేష్.
"ఓ ... చలికాలంలో వేడి, ఎండాకాలంలో నీడ దొరుకుతున్నాయి'' చెప్పాడు కుమార్