60 ఏళ్ళొచ్చినా

 

 

"మా ఆయనతో చచ్చే చావోచ్చిపడింది. 60 ఏళ్ళొచ్చినా ఆయన చిన్నప్పటి బుద్ధిని పోనిచ్చుకోవట్లేదు!'' వాపోయింది అనసూయ.
"అంటే ఏం చేస్తున్నాడేమిటి?'' అడిగింది అన్నపూర్ణ.
"నా మోహం కనబడి కనబడగానే ఏడుపు లంకించుకుంటున్నారు'' చెప్పింది అనసూయ.