Srinivasa Mangapuram Venkateswara as Mohini
శ్రీనివాసమంగాపురం బ్రహ్మోత్సవాలు వీడియో
Srinivasa Mangapuram Venkateswara as Mohini
శ్రీనివాసమంగాపురం బ్రహ్మోత్సవాల్లో కల్యాణ వేంకటేశ్వరుడు మోహినీ రూపంలో దర్శనమిచ్చాడు. వైకుంఠవాసునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరుని తిరుమాళ వీధుల్లో ఘనంగా ఊరేగించారు. గోవిందనామం మారుమోగింది.
Srinivasa Mangapuram Brahmotsavas, Venkateswara as Mohini in brahmotsavas video, sridevi bhudevi sameta sreenivasa, Govinda namam in tirumala streets, Srinivasa Mangapuram Brahmotsavas video