శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం (Sri Vishnu Sahasranama Stotram)
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం
(Sri Vishnu Sahasranama Stotram)
శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్!
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!!
యస్య ద్విరదవక్త్రాద్యా: పారిషద్యా: పరశ్శతమ్!
విఘ్నం నిఘ్నన్తి సతతం విశ్వక్సేనంతమాశ్రాయే!!
పూర్వ పీఠికా వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే: పౌత్ర మకల్మషం!
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం!! 1
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే!
నమోవై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమోనమః !! 2
అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే !
సదైకరూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే!! 3
యస్య స్మరణమాత్రేణ జన్మసంసార బంధనాత్!
విముచ్యతే నమ స్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే!! 4
ఓం నమోవిష్ణవే ప్రభవిష్ణవే ఓం నమో సచ్చిదానంద రూపాయానిక్లిష్టకారిణే!
నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే!! 5
కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే
రతమే వేదాబ్జభాస్కరం వందే శామాదినిలయం మునిమ్ !! 6
సహస్రమూర్తే: పురుషోత్తమస్య సహస్రనేత్రానన పాదబాహో:!
సహస్రనామ్నాం స్తవనం ప్రశస్తం నిరుచ్యతే జన్మజరాదిశ 7
శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వాధర్మా నషేశేణ పావనాని చ సర్వశ: !
యుధిష్ఠిరః కాన్తనవం పునరే వాభ్యభాషత!! 1
యుధిష్టర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వా విప్యీకం పరాయణం!
స్తువంతః కం కమర్చనః ప్రాప్నుయుర్మానవాశ్శుభం!! 2
కోధర్మ స్సర్వధర్మాణాం భవతః పరమోమతః!
కింజపన్ముచ్యతే జంతుర్జన్మసంసార బంధనాత్ !! 3
తమేవ చావిర్చయన్నిత్యం భక్త్యాపురుష మవ్యయం!
ధ్యాయన్ స్తువన్నమస్యంశ యాజమాన స్తమేవ చ!! 4
అనాదినిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం !
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్!! 5
బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానా కీర్తివర్ధనమ్!
లోకనాథం మహాద్భూతం సర్వభూత భవోద్భవం!! 6
ఏష మే సర్వధర్మాణాం ధర్మో విధికతమో మతః!
యద్భక్త్యా పుండరీకాక్షం స్తవై రర్చే న్నరస్సదా!! 7
పరమం యో మహాత్తేజః పరమం యో మహత్తపః!
పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పారాయణమ్!! 8
పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం!
దైవతం దేవతానాం చ భూతానామ యో వ్యయః పితా!! 9
యత స్సర్వాణి భూతాని భవన్త్యాది యుగాగమే!
యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే!! 10
తన్య లోకప్రధానస్య జగన్నాథస్య భూపతే:!
విష్ణోర్నామ సహస్రం మే శృణు పాప భయామహమ్ !! 11
యాని నామాని గౌమాని విఖ్యాతాని మహాత్మనః !
రుషిభి: పరిగీతాని తాని వక్ష్యామి భూతయే !! 12
ఋషి ర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహాముని: !
ఛందోనుష్టుస్తథా దేవో భగవాన్ దేవకీసుతః !! 13
అమృతం శూద్భవో బీజం శక్తిర్దేవకీనందనః !
త్రిసామా హృదయం తస్య శాంత్యర్ధ్యే వినియుజ్యుతే !! 14
విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభావిష్ణుం మహేశ్వరం !
అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్ !! 15
అథపూర్వన్యాస అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య
శ్రీ వేదవ్యాసోభగవానృషి: అనుష్టప్ చందః శ్రీ మహావిష్ణు:
పరమాత్మా శ్రీమన్నారాయణోదేవతా, అమృతాంశూద్భావొ భానురితి బీజమ్,
దేవకీ నందనస్స్రష్టేతిశక్తి: ఉద్భవ: క్షోభణో దేవ ఐటి పరమోమంత్రః,
శంఖభ్రున్నందకీ చక్రీతి కీలకమ్, శార్ జ్గ ధన్వా గదాధర ఇత్యస్త్రం.
రథాజ్గపాణి రక్షోభ్య ఇతి నేత్రమ్, త్రిసామా సామగస్సామేతి కవచం,
ఆనందం పరబ్ర హ్మాతి యోని” ఋతు స్సుదర్శన: కాల ఇతి దిగ్బందః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం, శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే (కైంకర్య రూపే)
శ్రీ మహావిష్ణు సహస్రనామస్తోత్ర జపే (పారాయణే) వినియోగః కరన్యాస విశ్వం
విష్ణుర్వషట్కార ఇత్యం అంగుష్టాభయాం నమః అమృతాం శూద్భవో భాను రితి తర్జనీభ్యాం నమః
బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మేతి మధ్యమాభ్యాం నమః సువర్ణబిందు రక్షోభ్య ఇతి అనామికాభ్యాం నమః
నిమిషో నిమిషః స్రగ్వీతి కనిష్టికాభ్యాం నమః రథాంగపాణి రక్షోభ్య ఇతి కరతల కరపృష్టాభ్యాం నమః !!
అంగన్యాస సువ్రత స్సుముఖ స్సూక్ష్మ ఇతి జ్ఞానాయ హృదయాయనమః సహస్రమూర్తి:
విశ్వాత్మా ఇతి ఐశ్వర్యాయ శిరసేస్వాహ సహస్రార్చి: సప్తజిహ్వ ఇతి శక్తై శిఖాయై
వషట్ త్రిసామాసామగస్సామేతి బలాయ కవచాయ హుం రథాంగపాణి రక్షోభ్య
ఇతి నేత్రత్రయాయ వౌషట్ శార్ జ్గధన్వా గదాధర ఇతి వీర్యాయ
అస్త్రాయఫట్ ఋతు స్సుదర్శనః కాల ఇతి దిగ్భంధ: !!
పంచపూజా
లం – పృథ్వీతత్త్వాత్మనే గంధం సమర్పయామి
హం – ఆకాశాతత్త్వాత్మనే పుష్పై: పూజయామి
యం – వాయు తత్త్వాత్మనే ధూప మాఘ్రాపయామి
రం – తేజన్తత్త్వాతనే దీపం దర్శయామి
పం – అమృత తత్త్వాత్మనే నైవేద్యం నివేదయామి
సం – సర్వతత్త్వాత్మనే సర్వోపచార పూజానమస్కారాన్ సమర్పయామి
ధ్యానం
క్షీరోదన్వత్ప్రదేశే శుచిమని విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లాప్తాసనస్థ:
స్ఫటికమణినిభై ర్మౌక్తి కైర్మండితాజ్గ: ! శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిచతైర్ముక్త పీయూషవర్షై: !
ఆనందీనః పునీయాదనలిన గదా శజ్గ పాణిర్ముకుంద!!
భూ: పాదౌ యస్య నాభిర్వియుదసు రనిల శ్చంద్రసూర్యౌచనేత్రే
కర్ణా వాసా శ్శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాసో యమద్బవ
అంతస్థం యస్య విశ్వం సురనరఖగగోభోగిగంధర్వ దైత్వై:
చిత్రం రం రమ్యతే టం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి !!
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాజ్గం
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్త్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ !!
మేఘశ్యామంసీతకౌశేయవాసం శ్రీ వత్సాజ్గంకౌస్తుభౌద్భాసితాజ్గమ్!
పుణ్యోపేతం పుండరీకాయతాక్షం ! విష్ణుం వందే సర్వలోకైకనాథమ్ !!
సశజ్గచక్రం సకిరీటం కుండలం! ససీతవస్త్రం సరేసీరు హేక్షణమ్ !
సహారవక్షస్థలశోభి కౌస్తుభం ! నమామి విష్ణుం శిరసాచతుర్భుజమ్ !!
ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాస నోపరి ఆసీనం అంబుదశ్యామం
ఆయాతక్షం అలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం
రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే !!
ఇతి పూర్వ పీఠికా విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభు: !
భూతకృ ద్బూతభ్రుద్భావో భూతాత్మా భూతభావనః !! 1
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతి: !
అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రజ్ఞోక్షర ఏవ చ !! 2
యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వర: !
నారసింహవాపు శ్శ్రీమాన్ కేశవః పురుషోత్తమః !! 3
సర్వ శ్శర్వ శ్శివ స్థాణు ర్భూతాతార్నిధి రవ్యయః !
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభు రీశ్వరః !! 4
స్వయమ్భూ శమ్భు రాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః !
అనాదినిధానో దాతా విధాతా దాటు రుత్తమః !! 5
అప్రమేయో హృషికేశః పద్మనాభో మరప్రభు: !
విశ్వకర్మా మను స్త్వష్టా స్థావిష్ట: స్థవిరో ధ్రువః !! 6
అగ్రాహ్య శ్శాశ్వతః కృష్ణో లోహితాక్ష ప్రతర్దనః !
ప్రభూత స్త్రికకుబ్దామ పవిత్రం మంగళం పరమ్ !! 7
ఈశానః ప్రాణద: ప్రాణో జ్యేష్ట శ్శ్రేష్ట: ప్రజాపతి: !
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః !! 8
ఈశ్వరో విక్రమీ ధన్వీ మేథావీ విక్రమః క్రమః !
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతి రాత్మవాన్ !! 9
సుదేష శ్శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవః !
అహ స్సంవత్సరో వ్యాళః ప్రత్యయ స్సర్వదర్శనః !! 10
అజ స్సర్వేశ్వర స్సిద్ధ స్సిద్ధ స్సర్వాది రచ్యుతః !
వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిస్సృతః !! 11
వసుర్వసుమనా స్సత్య స్సమాత్మా సమ్మిట స్సమః !
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతి: !! 12
రుద్రో బహుశిరా బభ్రు ర్విశ్వయోని శ్శుచిశ్రవాః !! 13
సర్వగ స్సర్వవి ద్భావ ర్విష్వక్సేనో జనార్ధనః !
వేదో వేదవి దివ్యంగో వేదాంగో వేదవిద్కవి: !! 14
లోకాధ్యక్షస్సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృత: !
చతురాత్మా చతుర్వ్యూహ శ్చతుర్దంష్ట్ర శ్చతుర్భుజః !! 15
భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగాదాదిజః !
ఆనఘో విజయో జేతా విశ్వయోని: పునర్వసు: !! 16
ఉపేంద్రో వామనః ప్రామషు రమోఘ శ్శుచి రూర్జితః !
అతీంద్ర స్సంగ్రహ స్సర్గో ధృతాత్మా నియమో యమః !! 17
వేదో వైద్య స్సదా యోగీ వీరహ మాధవో మధు: !
అతీంద్రియో మహామాయో మహూత్సహూ మహాబలః !! 18
మహాబుద్ధి ర్మహూవీర్యో మహాశక్తి ర్మహూద్యుతి: !
అనిర్దేశ్యవపు శ్శ్రీమా నమేయాత్మా మహాద్రిధృత్ !! 19
మహేష్వాసో మహీభర్తా శ్రీనివాస స్సతాం గతి:
అనిరుద్ధ స్సురానందో గోవిందో గోవిందాం పతి: !! 20
మరీచి ర్దమనో హింస స్సువర్ణో భుజగోత్తమః !
హిరణ్యనాభ స్సుతపాః పద్మనాభః ప్రజాపతి: !! 21
అమృత్యు స్సర్వదృక్సింహ స్సన్ధాతా స్సన్దిమాన్ స్థిరః !
అజోదుర్మర్షణ శ్శాస్త్రా విశ్రుతాత్మా సురారిహా !! 22
గురు ర్గురుతమో ధామ స్సత్య స్సత్య పరాక్రమః !
నిమిషో నిమిష స్సృగ్రీ వాచస్పతి రుదారథీ: !! 23
అగ్రణీర్గ్రామణీ శ్శ్రీనా న్న్యాయో నేతా సమీరణః !
సహస్రాముర్థా విశ్వాత్మా సహస్రాక్ష స్సహస్రపాత్ !! 24
ఆవర్తనో నివృత్తాత్త్మా సంవృత స్సంప్రమర్థనః !
అహ స్సంవర్తకో వహ్ని రనిలో ధరణీధరః !! 25
సుప్రసాదః ప్రసన్మాత్మా విశ్వసృడ్విశ్వభుగ్విభు: !
సత్కర్తా సత్కృత స్సాధుర్జహ్నుర్నారాయణో నరః !! 26
అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శ్శిష్టకృముచ్చుచి: !
సిద్ధార్థ స్సిద్ధసంకల్పః సిద్ధద స్సిద్ధిసాధనః !! 27
వృషాహిర్ వృషభో విష్ణు ర్వ్రుషోదరః !
వర్థనొ వర్థమానాశ్చ వివిక్తశ్శ్రుతిసాగరః !! 28
సుభుజో దుర్థరో వాగ్మీ మహేంద్రో వసుదో వసు: !
నైకరూపో బృహద్రూపః శిపివిష్ట: ప్రకాషనః !! 29
ఓజ స్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః !
బుద్ధ స్సష్టాకరో మంత్ర శ్చంద్రాశు ర్భాస్కరద్యుతి: !! 30
అమృతం శూద్భవో భాను: శశిబిందు స్సురేశ్వరః !
ఔషధం జగత స్సేతు స్సత్యధర్మ పరాక్రమః !! 31
భూతభవ్య భవన్నాథ: పవనః పావనో నలః !
కామహా కామకృ త్కాన్తః కామః కామప్రదః ప్రభు: !! 32
యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః !
అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ !! 33
ఇష్టో విశిష్ట శ్శిష్టేష్ట: శిఖండీ నహుషో వృషః !
కోధహా క్రోధకృ త్కర్తా విశ్వబాహు ర్మహీధరః !! 34
అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః !
ఆపాంనిధి రదిష్ఠాన మప్రమత్తః ప్రతిష్ఠితః !! 35
స్కన్థః స్కన్దధరో ధుర్యో వరదో వాయువాహనః !
వాసుదేవో బృహద్భాను రాదిదేవః పురందరః !! 36
అశోక స్తారణ స్తారః శూరా శ్శౌరిర్జనేశ్వరః !
అనుకూల శ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః !! 37
పద్మనాభో రావిందాక్షః పద్మగర్భ శ్శరీరభ్రుత్ !
మహర్షి బుద్ధో వృద్దాత్మా మహాక్షో గరుడధ్వజః !! 38
అతుల శ్శరభో భీమ స్సమయజ్ఞో హవి ర్హరి: !
సర్వలక్షణ లక్ష్మణ్యో లక్ష్మీవాన్ సమితింజయః !! 39
విక్షరో ర్ఫోతో మార్గో హేతు ర్థామోదర స్సహః !
మహీధరో మహాభాగో వేగవా నమితాశనః !! 40
ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః !
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః !! 41
వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్థానదో ధ్రువః !
పరర్థి: పరమస్సష్ట స్తుష్ట: పుష్ట శ్శుభేక్షణః !! 42
రామోవిరామో విరజో మార్గో నేయో నయోనయః !
వీర శ్శతిమతాంశ్రేష్టో ధర్మో ధర్మవిదుమత్తమః !! 43
వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రవణ: పృథు: !
హిరణ్యగర్భ శ్శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః !! 44
ఋతు స్సుదర్శనః కాలః పరమేశ్తీ పరిగ్రహః !
ఉగ్ర స్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ: !! 45
విస్తారః స్థావర స్థ్సాణు: ప్రమాణం బీజమవ్యయం !
అర్థో నర్థో మహాకోశో మహాభోగో మహాధనః !! 46
అనిర్వణ్ణ స్థ్సవిష్టో భూర్థర్మయూపో మహామఖః !
నక్షత్రనేమి ర్నక్షత్రీ క్షమః క్షామః స్సమీహనః !! 47
యజ్ఞః ఇజ్యో మహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాంగతి: !
జసర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞాన ముత్తమమ్ !! 48
సువ్రత స్సుముఖ సూక్ష్మః సుఘోష స్సుఖద స్సుహృత్ !
మనోహరో జితక్రోథో వీరబాహు ర్విచారణ: !! 49
స్వాప్న స్స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ !
వత్సరో వత్సరో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః !! 50
ధర్మగుస్థరమాకృద్ధర్మీ సదసత్ క్షరమక్షరమ్ !
అవిజ్ఞాతా సహస్రాంశు ర్విదాతా కృతలక్షణః !! 51
గభిస్తినేమీ స్సత్త్యస్థ స్సింహూ భూతమహేశ్వరః !
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభ్రుద్గురు: !! 52
ఉత్తరో గోపతి ర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః !
శరీరోభూతభ్రుద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణ: !! 53
సోమసో మృతప స్సోమః పురుజిత్సురుసత్తమః !
వినయో జయ స్సత్యసంధో దాశార్హ స్సాత్వతాంపతి: !! 54
జీవో వినయితా సాక్షీ ముకుందో మిత విక్రమః !
అంభోనిధి రనంతాత్మా మహూదదిశయోంతకః !! 55
అజో మహార్హ స్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః !
ఆనందో సందోనోనంద స్సత్యధర్మా త్రివిక్రమః !! 56
మహర్షి: కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతి: !
త్రిపద స్త్రిదశాధ్యక్షః మహాశృంగః కృతాంతకృత్ !! 57
మహావరాహో గోవిన్ద స్సుషేణః కనకాంగదీ !
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః !! 58
వేదాస్స్వాంగో జితః కృష్ణో దృడ స్సజ్కర్షణో చ్యుతః !
వరుణో వరుణో వుక్షః పుష్కరాక్షో మహామనాః !! 59
భగవాన్ భాగహా నందీ వనమాలీ హలాయుధః !
ఆదిత్యో జ్యోతిరాదిత్య స్సహిష్ణు ర్గతిసత్తమః !! 60
సుధన్వా ఖణ్ణపరశు ర్థారుణో ద్రవిణ ప్రదః !
దివిస్శ్రు క్సర్వదృ గ్వ్యాసో వాచస్పతి రయోనిజః !! 61
త్రిసామా సామగా స్సామః నిర్వాణం భేషజో (భేషజం) భిషక్ !
సన్న్యాసకృ చ్చమ శ్శాన్తో నిష్టా శాంతి: పరాయణః !! 62
శుభాంగా శ్శాంతిద స్సృష్టా కుముదః కువలేశయః !
గోహితో గోపతి ర్గోప్తా వృషభాక్షో వృషప్రియః !! 63
అనీవర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృ చ్చివః !
శ్రీవత్సవక్ష శ్శ్రీవాస శ్శ్రీపతి: శ్రీమాతాంపరః !! 64
శ్రీద శ్శ్రీశ శ్శ్రీనివాసః శ్శ్రీమాన్ లోకత్రయాశ్రయః !! 65
స్వక్ష స్స్వజ్గ శ్శతానందో నంది ర్జ్యోతి ర్గణేష్వర: !
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తి శ్చిన్నసంశయః !! 66
ఉదీర్ఘ స్సర్వత శ్చక్షు రనీశ శ్శాశ్వత స్థిరః !
భూశయో భూషణో భూతి ర్విశోక శ్శోకనాశనః !! 67
అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః !
అనిరుద్దో ప్రతిరథః ప్రద్యుమ్నో మితవిక్రమః !! 68
కాలనేమినిహా వీర శ్శౌరి శ్శూరజనేశ్వరః !
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరి: !! 69
కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః !
అనిర్ధేశ్యవపు ర్విష్ణు ర్వీరోనంతో ధనంజయః !! 70
బ్రహ్మణ్యో బ్రహ్మకృ ద్బ్రహ్మ బ్రాహ్మీ బ్రహ్మవివర్థనః !
బ్రహ్మని ద్బ్రాహ్మణో బ్రాహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః !! 71
మహాక్రమో మహాకర్మా మహాతేజా మహూరగః !
మహాక్రతు ర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవి: !! 72
స్తవ్య స్స్తవప్రియ స్స్తోత్రం స్తుత స్త్సోతా రణప్రియ: !
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తి రనామయః !! 73
మనోజవ స్తీర్థకరో వసురేతా వసుప్రియః !
వసుప్రదో వాసుదేవో వసు ర్వసుమనా హవి: !! 74
సద్గతి స్సత్క్రుతి స్సత్తా సద్భూతి స్సత్సరాయణః !
శూరసేనో యదుశ్రేష్ట స్సన్నివానస్సుయామునః !! 75
భూతావాసో వాసుదేవః సర్వాసునిలయో నలః !
దర్పహా దర్పదో దృప్తో దుర్థరో థాపరాజితః !! 76
విశ్వమూర్తి ర్మహామూర్తి ర్దీప్తమూర్తి రమూర్తిమాన్ !
అనేకమూర్తి రవ్యక్త శ్శతమూర్తిశ్శతాననః !! 77
ఎకోనైక స్సవః కః కిం యత్త త్పదమనుత్తమమ్ !
లోకబందు ర్లోకనాథో మాధవో భక్తవత్సలః !! 78
సువర్ణవర్ణో హేమాంగో వరంగా శ్చందనాజ్గాదీ !
వీరహా విషమ శ్శూన్యో ఘ్రుతాశీ రచలస్చలః !! 79
అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్ !
సుమేథా మేథజో ధన్య స్సత్యమేథా ధరాధరః !! 80
తెహో వృషో ద్యుతిధర స్సర్వశస్త్రభ్రుతాం వరః !
ప్రగ్రహూ నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః !! 81
చతుర్మూర్తి శ్చతుర్భావ శ్చతుర్వ్యూహ శ్చతుర్గతి: !
చతురాత్మా చతుర్భావ శ్చతుర్వేదవి దేకపాత్ !! 82
సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః !
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దూరారిహా !! 83
శుభాంగో లోకసారంగా స్సుత్సంతు స్తంతువర్ధనః !
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః !! 84
ఉద్భవ స్సున్దర స్సుందో రత్ననాభ స్సులోచనః !
ఆర్కో వాజనస శ్శృంగీ జయంత స్సర్వవి జ్ఞయీ !! 85
సువర్ణ బిందు రక్షోభ్య స్సర్వవాగీశ్వరేశ్వరః !
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిది: !! 86
కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో నిలః !
అమృతాంశో మృతవపు స్సర్వజ్ఞ స్సర్వతోముఖః !! 87
సులభ స్సువ్రత స్సిద్ధ శ్శత్రుజి చ్చాత్రుతాపనః !
న్యగ్రోథోదుంబరో శ్వత్థ శ్చాణూరాంధ్ర నిఘాధనః !! 88
సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్త వాహనః !
ఆమూర్తి రనఘో చింత్యో భయకృ ద్భయనాశనః !! 89
అణి ర్బ్రుహ త్కశః స్థూలో గుణభ్రు న్నిర్గుణో మహాన్ !
అధ్రుతః సధ్రుత స్స్వాస్థ్య: ప్రాగ్వంశో వంశవర్థన: !! 90
భారభ్రు త్కథితో యోగి యోగీశః సర్వకామదః !
ఆశ్రమః శ్రమణ: క్షామః సుపర్ణో వాయువాహనః !! 91
ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః !
అపరాజిత స్సర్వసహూ నియంతా నియమో యమః !! 92
సత్త్వవాన్ సాత్త్విక స్సత్య స్సత్యధర్మపరాయణః !
అభిప్రాయః ప్రియర్హో ర్హః ప్రియకృ త్ప్రీతివర్ధనః !! 93
విహాయసగతి ర్జ్యోతి స్సురుచి ర్హుతభు గ్విభు: !
రవి ర్విలోచన స్సూర్యః సవితా రవి లోచనః !! 94
అనంతో హుతభు గ్భోక్తా సుఖదో నైకదో గ్రజ !
అనిర్విణ్ణ స్సదామర్షీ లోకాధిష్టాన మద్భుతః !! 95
సనాత స్సనాతనతమః కపిలః కపి రవ్యయః !
స్వస్తిద స్స్వస్తికృ త్స్వస్తి స్వస్తిభు గ్ స్వస్తిదక్షిణః !! 96
అరౌద్రః కుండలీ చక్రీ విక్ర మ్యూర్జిత శాసనః !
శబ్దాతిగ శ్శబ్ధస్సహా శ్శిశిర శ్శర్వరీకరః !! 97
అక్రూరః సేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః !
విద్వత్తమో వీతభయః పుణ్యశ్శ్రువణకీర్తనః !! 98
ఉత్తరణోదుష్కృతిహా పుణ్యో దుస్స్వప్న నాశనః !
వీరహా రక్షణ స్సంతో జీవనం పర్యవస్థితః !! 99
అనంత రూపో నంత శ్రీర్జితమన్యుర్భయావహః !
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః !! 100
అనాది ర్భూర్భువొ లక్ష్మీ స్సువీరో రుచిరాంగద: !
జననో జనజన్మాది ర్భీమో భీమపరాక్రమః !! 101
ఆధార నిలయోధాతా పుష్పహాసః ప్రజాగరః !
ఊర్థ్వగ స్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః !! 102
ప్రమాణం ప్రాణ నిలయః ప్రానద్రు త్ప్రాణజీవన: !
త్తత్వం తత్త్వ వి దేకాత్మా జన్మమృత్యుజరాతిగః !! 103
భూర్భువస్స్వస్తరు స్తార స్సవితా ప్రపితామహః !
యజ్ఞో యజ్ఞపతి ర్వజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః !! 104
యజ్ఞభ్రు ద్యజ్ఞకృ ద్యజ్ఞీ యజ్ఞభు గ్యజ్ఞసాధనః !
యజ్ఞాంతకృ ద్యజ్ఞ గుహ్య మన్నమన్నాద ఏవచ !! 105
ఆత్మయోని స్స్వయం జాతో వైఖాన స్సామగాయనః !
దేవకీ నన్దన స్స్రష్టా క్షీతీశః పాపనాశనః !! 106
శజ్ఞభ్రు న్నందకీ చక్రీ శార్ జ్గధన్వా గదాధరః !
రథాంగపాణి రక్ష్యోభ్య స్సర్వప్రహరణాయుదః !! 107
శ్రీ సర్వప్రహరణాయుధ ఓమ్ నమ ఇతి :-
వనమాలీ గాడీ శార్ జ్గీశంఖీ చక్రీ చ నందకీ!
శ్రీమన్నారాయణోవిష్ణు ర్వాసుదేవో భిరక్షితు !!
(107 – 108 శ్లోకాలను రెండుసార్లు చదువుకోవాలి )