శ్రీ వేంకటేశ్వర గోవిందనా మావళి (Sri Venkateswara Govinda Namavali)

 

శ్రీ వేంకటేశ్వర గోవింద నామావళి

(Sri Venkateswara Govinda Namavali)

శ్రీనివాస గోవిందా వామనభ్రుగురామ గోవిందా శ్రీ వేంకటేశ గోవిందా

బాలరామానుజ గోవిందా భక్తవత్సల గోవిందా బౌద్ధకల్కి గోవిందా

భాగవతప్రియ గోవిందా వేణు గానప్రియ గోవిందా నిత్యనిర్మల గోవిందా

వేంకటరమణ గోవిందా నీలమేఘశ్యామ గోవిందా సీతానాయక గోవిందా

పురాణపురుష గోవిందా శ్రితిజనపాలక గోవిందా పుండరీకాక్ష గోవిందా

దీనపోషక గోవిందా నందనందన గోవిందా ధర్మసంస్థాపక గోవిందా

నవనీతచోర గోవిందా అనాధరక్షక గోవిందా పశుపాలకశ్రీ గోవిందా

ఆపద్బాంధవ గోవిందా పాపవిమోచన గోవిందా శరణాగతవత్సల గోవిందా

దుష్టసంహార గోవిందా కరుణాసాగర గోవిందా దురితనివారణ గోవిందా

కమలదళాక్ష గోవిందా శిష్టపాలక గోవిందా కామితఫలద గోవిందా

కష్టనివారక గోవిందా పాపనాశన గోవిందా వజ్రమకుటధర గోవిందా

పాపి మురారీ గోవిందా వరాహమూర్తి గోవిందా శ్రీముద్రాంకిత గోవిందా

గోపీజనలోల గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా గోవర్ధనోద్ధర గోవిందా

ధరణీనాయక గోవిందా దశరధనందన గోవిందా దినకరతేజ గోవిందా

దశముఖమర్దన గోవిందా పద్మావతీప్రియ గోవిందా పక్షివాహన గోవిందా

ప్రసన్నమూర్తీ గోవిందా పాండవ ప్రియ గోవిందా అభయహస్త గోవిందా

మత్స్యకూర్మ గోవిందా అర్చ్యావతార గోవిందా మధుసూదనహరి గోవిందా

శంఖచక్రధర గోవిందా వరాహనరసింహ గోవిందా సారంగాధర గోవిందా

విరాజతీర్ధ గోవిందా నిత్యకళ్యాణ గోవిందా విరోధిమర్దన గోవిందా

నీరజనాభ గోవిందా సాలగ్రామ గోవిందా రామప్రియ గోవిందా

సహస్రనామ గోవిందా హరిసర్వోత్తమ గోవిందా లక్ష్మీవల్లభ గోవిందా

జనార్ధనమూర్తీ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా జగత్సాక్షిహరి గోవిందా

కస్తూరితిలక గోవిందా అభిషేక ప్రియ గోవిందా కాంచనాంబరధర గోవిందా

ఆపన్నిరసన గోవిందా గరుడవాహన గోవిందా రత్నకిరీట గోవిందా

గజరాజరక్షక గోవిందా రామానుజనుత గోవిందా వానరసేవిత గోవిందా

స్వయంప్రకాశ గోవిందా వారధిబంధన గోవిందా సర్వజనేసేవిత గోవిందా

ఏడుకొండల గోవిందా ఆశ్రితపక్ష గోవిందా ఏకస్వరూప గోవిందా

ఆపదమెక్కులవాడ గోవిందా రామకృష్ణ గోవిందా నిత్యశుభప్రద గోవిందా

రఘుకులనందన గోవిందా నిఖిలలోకేశ గోవిందా ప్రత్యక్షదేవ గోవిందా

ఆనందరూప గోవిందా పరమదయాకర గోవిందా అద్యంతరహిత గోవిందా

వజ్రకవచధర గోవిందా ఇహపరదాయక గోవిందా విజయంతమాల గోవిందా

ఇభపరాకరక్షక గోవిందా వడ్డీకాసులవాడ గోవిందా పద్మదళాక్ష గోవిందా

వసుదేవసుత గోవిందా తిరుమలనివాసా గోవిందా బిల్వపత్రార్చిత గోవిందా

పద్మనాభరహరి గోవిందా బిక్షుకస్తుత గోవిందా తులసీవనమాల గోవిందా

స్త్రీపుంరూప గోవిందా శేషశాయి గోవిందా శివకేశవమూర్తి గోవిందా

శేషాద్రినిలయ గోవిందా బ్రహ్మాండమూర్తి గోవిందా శ్రీనివాస గోవిందా

భక్తతారక గోవిందా శ్రీవేంకటేశ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా