Read more!

శ్రీ గోదా మంగళా శాసనమ్, శ్రీ కృష్ణాష్టోత్తర శతనామావళి

 

 శ్రీ గోదా మంగళా శాసనమ్

 

 

 

 

            అన్జి వ్వులగ మళన్డాయ్! అడిపొత్తి;
        చ్చేన్దఙ్గ తైన్నిలఙ్ఞేశేత్తాయ్! తిఱళ్ పొత్తి:
        పొన్ద చ్చగడ ముదైత్తాయ్!పుగళ్ పొత్తి:
        కన్ఱుకుడై యా ఎడుత్తాయ్!గుణమ్ పొత్తి:
        వెన్ఱుపగై కేడుకుమ్ నిన్ కైయిల్ వేల్ పొత్తి:
        ఎన్ఱెన్ఱున్ శేవగమ్ యెత్తిప్పఱై కోళ్వాన్
        ఇన్ఱి యామ్ వన్దొయ్ ఇరజ్గేలో రెమ్భావాయ్
       

 

 

 

 


        శ్రియ: కాంతాయ కల్యాణ నిధయే నిధయేర్దినాం!
        శ్రీ వేంకట నివాసాయ శ్రీనివసాయ  మంగళమ్  ||
       
        లక్ష్మీచరణ లాక్షా౦క సాక్షాత్ శ్రీవత్సవక్షసే
        క్షేమంకరయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళమ్  ||

        అస్తు శ్రీస్తన కస్తూరీ వాసనావాసితోరసే,
        శ్రీహస్తిగిరి నాధాయ దేవ రాజాయ మంగళమ్   ||

        కమలా కుఛ కస్తూరీ కర్దమాంకిత వక్షసే,
        యాదవాద్రి నివసాయ సంపత్ పుత్రాయ మంగళమ్  ||

        నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే
        సుందరాయ శుభాంగాయ మంగళాయ మహొజసే

 

 

 

 


        సింహశైల నివాసాయ  శ్రీనృసింహాయ మంగళమ్
        సుభద్రాప్రాణనాధాయ శ్రీ జగన్నాధాయ మంగళయ్  ||

        స్టోచ్చిష్ట మాలికా బంధ గంధ బంధుర జిష్ణవే,
        విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళమ్  ||

        శ్రీనగర్యాం మహాపుర్యాం తామ్రపర్ణీఉత్తరే తటే
        శ్రీతింత్రిణీమూలధామ్నే శఠకోపాయ మంగళమ్  ||

        శేషావా సైన్యనాథో వాశ్రీపతి ర్వేతి సాత్వికై:
        వితర్క్యాయమహాప్రాజ్ఞే: భాష్యాకారాయ మంగళమ్  ||

        మంగళాశాసనవరై: మదాచార్య పురోగమై:
        సర్వైశ్చ పూర్వై: ఆచార్యై: సత్క్రుతాయాస్తు మంగళమ్  ||

        సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహయ
        శ్రీమతే నారాయణాయ నమః

 

శ్రీ కృష్ణాష్టోత్తర శతనామావళి

 

 

 

 

 

 

 

ఓం లీలామానుషవిగ్రహయ నమః

ఓం శకటాసురభంజనాయ నమః

ఓం శ్రీ కృష్ణాయ నమః

ఓం దేవకీనందనాయ నమః

ఓం కమలానాథాయ నమః

ఓం శ్రీ శాయ నమః

ఓం వాసుదేవాయ నమః

ఓం నందగోప ప్రియాత్మజాయ నమః

ఓం సనాతనాయ నమః

ఓం యమునా వేగసంహరిణే నమః

ఓం వసుదేవాత్మజాయ నమః

ఓం బలభద్ర ప్రియానుజాయ నమః

 

ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః

ఓం నంద వ్రజ జనానందినే నమః

ఓం యశోదావత్సలాయ నమః

ఓం హరయే నమః

ఓం సచ్చిదానన్ద విగ్రహయ నమః

ఓం చతుర్భుజాత్త చక్రాసిగదా

ఓం నవనీతనటాయ నమః

శారా& జద్యాయుధాయ నమః

ఓం అనఘాయ నమః

ఓం ముచికుంద ప్రసాదకాయ నమః

ఓం నవనీనవాహరాయ నమః

ఓం షోడశస్రీ సహాస్రేశాయ నమః

ఓం మధు ఘ్నేనమః

ఓం త్రిభంగినే నమః

ఓం మధురానాథాయ నమః

ఓం మధురాకృతయే నమః

ఓం ద్వారకానాయకాయ నమః

ఓం శుకవాగమృతాబ్దీ౦దవే నమః

ఓం బలినే నమః

ఓం గోవిందాయ నమః

ఓం బృందావనాంత సంచారిణే నమః

ఓం యోగినాంపతయే నమః

ఓం తులసీధామభూషణాయ నమః

ఓం వత్సవాటచరాయ నమః

ఓం శమంతక మణేర్హార్తే నమః

ఓం అనంతాయ నమః

ఓం నరనారాయణాత్మకాయ నమః

ఓం ధేనుకాసురంభంజనాయ నమః

ఓం కుబ్జాకృష్ణామృరధ రాయ నమః

ఓం తృణీకృతణావర్తాయ నమః

ఓం మాయినే నమః

ఓం యమళార్జునభఞ్ఙనాయ నమః

ఓం పరమపురషాయ నమః

ఓం ఉత్తాల శ్యామలాకృతయే నమః

ఓం మూషికాసుర చాణూర

ఓం తమాలశ్యామళాకృతయే నమః

మల్లయుద్దవిశారదాయ నమః

ఓం గోపగోపీశ్వరాయ నమః

ఓం సంసారవైరిణే నమః

ఓం యోగినే నమః

ఓం కంసారయే నమః

ఓం కోటిసూర్య సమప్రభాయ నమః

ఓం మురారయే నమః

ఓం ఇలాపతయే నమః

ఓం నరకాంతకాయ నమః

ఓం పరం జ్యోతిషె నమః

ఓం అనాది బ్రహ్మచారిణే నమః

ఓం యాదావేంద్రాయ నమః

ఓం కృష్ణావ్యసనకర్శకాయ నమః

ఓం యదూద్వహాయ నమః

ఓం శిశుపాల శిరశ్చేత్రే నమః

ఓం వనమాలినే నమః

ఓం దుర్వోధనకులాన్తకాయ నమః

ఓం పీతవాసవే నమః

ఓం విదురాక్రూర వరధాయ నమః

ఓం పారిజాతపహరకాయ నమః

ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః

ఓం గోవర్దనాచలోద్దర్తే నమః

ఓం సత్యవాచే నమః

ఓం గోపాలయ నమః

ఓం సత్యసంకల్పాయ నమః

ఓం సర్వపాలకాయ నమః

ఓం సత్యభామారతాయ నమః

ఓం అజాయ నమః

ఓం జయినే నమః

ఓం నిరంజనాయ నమః

ఓం సుభద్రాపూర్వజాయ నమః

ఓం కామజనకాయ నమః

ఓం భీష్ణుముక్తిప్రదాయకాయ నమః

ఓం కంజలోచనాయ నమః

ఓం జగద్గురవే నమః

ఓం జగన్నాథయ నమః

ఓం దాన వేందవినాశకాయ నమః

ఓం వేణు నాద వినాశరదాయ నమః

ఓం నారాయణాయ నమః

ఓం వృష భాసుర విధ్వంసనే నమః

ఓం పన్నగశవాహనాయ నమః

ఓం బాణాసుర కరాంతకాయ నమః

ఓం జలక్రీడాసమాసక్త

ఓం యుధిష్టిర ప్రతిష్టాత్రే నమః

గోపీ వస్రాపహరకాయ నమః

ఓం బర్షి బర్హా వతంసంకాయ నమః

ఓం పుణ్యశ్లోకాయ నమః

ఓం పార్ధసారథయే నమః

ఓం తీర్దపాదాయ నమః

ఓం అవ్యక్తాయ నమః

ఓం వేదవేద్యాయి నమః

ఓం గీతామృతమహొథయే నమః

ఓం సరస్వతీర్దాత్మకాయ నమః

ఓం కాళీయఫణీ మాణిక్యరంజిత

ఓం దయా నిథియే నమః

శ్రీ పదామ్బుజాయ నమః

ఓం సర్వగ్రహారూపిణే నమః

ఓం దామోదరాయ నమః

ఓం పరాత్స రాయ నమః

ఓం యజ్ఞభోక్రే నమః