సుభాషితం - (Subhashitam) ఇంద్రియాల్లో కన్ను ప్రధానం

 

సుభాషితం - (Subhashitam)

ఇంద్రియాల్లో కన్ను ప్రధానం


సర్వస్వ గాత్రస్య శిరః ప్రధానం

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం

షణ్ణామ్ గసానాం లవణం ప్రధానం

భవేనదీనాం గంగా ప్రధానం

 

   మొత్తం శరీరంలో శిరస్సు, ఇంద్రియాలన్నిటిలో కన్ను, షడ్రుచుల్లో ఉప్పు, అన్ని నదుల్లో గంగాజలం ముఖ్యమైనవి.