సుభాషితం - (Subhashitam) బాలలు, వృద్ధులు, రోగుల విషయంలో...
సుభాషితం - (Subhashitam)
బాలలు, వృద్ధులు, రోగుల విషయంలో...
దైవతేషు ప్రయత్నేన రాజసు బ్రాహ్మనేషు చ|
నియంతవ్యః సదా క్రోధో వృద్ధ బాలా తురేషు ||
దేవతలు, రాజులు, పండితుల దగ్గర, ఇంకా పిల్లలు, ముసలివారు, అనారోగ్యంతో బాధపడుతున్నవారి వద్ద ఎప్పుడూ కోపాన్ని ప్రదర్శించకూడదు. వీళ్ళందరి దగ్గర కోపావేశాలను అదుపులో ఉంచుకోవాలి.