దీపాల వెనుక దాగిన కథ

 

దీపాల వెనుక దాగిన కథ...!

 

 

దీపావళి అనగానే.. ద్వారపయుగంలో... నరకాసురుడ్ని శ్రీకృష్ణుడు  సంహరించిన రోజు అనే అందరూ అనుకుంటారు. కానీ త్రేతాయుగంలో కూడా ఇది పవిత్రమైన రోజే. అదెలా? సిక్కులకు కూడా దీపావళి పవిత్రమైన రోజే... ఎలా? జైనులకు కూడా ఇది శుభదినమే... ఎలా? మత రహితంగా ఇందరు దీపావళిని జరుపుకోడానికి కారణం ఏంటి? దీపం జ్యోతి పరబ్రహ్మ... అజ్ఙానాన్ని రూపుమాపి జ్ఙానాన్ని ప్రసాదించేదే దీపం. అలాంటి దీపాన్ని వెలిగించడానికి ఏమైనా నిర్దిష్టమైన నియమాలున్నాయా? అసలు దీపాన్ని ఎలా పూజించాలి? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో.