దీపదానంతో లాభాలు

 

దీపదానంతో లాభాలు.....!

 

 

దీపాలు వెలిగించే కాలం రానే వచ్చేసింది. దీపం మన సంస్కృతిలో భాగం. ‘తమసోమా జోతిర్గమయా’ అంటారు కదా!. అంటే.. దీపం వైపు నడువు అని అర్థం. భారతదేశం అనే పేరులోనే దీపం ప్రముఖ్యత పొందుపరచివుంది. ‘భా’అంటే వెలుగు. ‘రతి’ అంటే కాక్ష. వెలుగుకై కాంక్షించేవారు భారతీయులు. వెలుగువైపు నడిచేవారు భారతీయులు. ఆ విధంగా ‘దీపం’ మన సంస్కృతిలోనే ఓ భాగం అయ్యింది అసలు దీపం ఎందుకు వెలిగించాలి? దీపం వెలిగించడం వల్ల లాభం ఏంటి?  విధివిధానాలేంటి? దీపదానం చేస్తే ఉపయోగం ఏంటి? ఎందుకు చేయాలి? ఎవరికి చేయాలి? ఎలా చేయాలి? ముఖ్యంగా కార్తిక మాసం అంతా దీపాలు వెలిగిస్తాం. ఎందుకు వెలిగించాలి?  ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో చూడండి.