108 మహిమాన్విత శివలింగాలు!!

 

108 మహిమాన్విత శివలింగాలు!!

 

శివా అంటే చాలు చంటి బిడ్డలా చూపు సారిస్తాడు ఆ పరమేశ్వరుడు. ఆయన్ను తలచుకునేవారికి, పూజించేవారికి ఎప్పుడూ ఎంతో తొందరగా అభ్యహస్తాన్ని ఇచ్చేస్తాడు. అలాంటి పరమేశ్వరుడికి శివాలయలు ఎన్నో!! కొన్ని వేల శివాలయాలు పాశ్చాత్యుల చేతుల్లో ధ్వంసం అయినా ఇప్పటికీ ఎన్నో శివాలయాలు, అక్కడి మహిమాన్విత శివలింగాలు ఉన్నాయి. కొన్ని స్వయంభూ లింగాలు అయితే మరికొన్ని ఆ భోళాశంకరుడి ఆజ్ఞతో ప్రతిష్ట చేసినవి కూడా. అలాంటి వాటిలో మహిమాన్విత 108 శివలింగాలు. వాటిని ప్రణవంతో చేర్చి ఉచ్చరించడం వల్ల అనేక శుభాలు ఆయా క్షేత్రాల శివలింగ దర్శనం లభించినంత పుణ్యము కలుగుతాయి. 


మహిమాన్విత 108 లింగాలు...........!!


1. ఓం లింగాయ నమః

2. ఓం శివ లింగాయనమః

3. ఓం శంబు లింగాయనమః

4. ఓం ఆధిగణార్చిత లింగాయనమః

5. ఓం అక్షయ లింగాయనమః

6. ఓం అనంత లింగాయనమః

7. ఓం ఆత్మ లింగాయనమః

8. ఓం అమరనాదేశ్వర లింగాయనమః

9. ఓం అమర లింగాయనమః

10. ఓం అగస్థేశ్వర లింగాయనమః


11. ఓం అచలేశ్వర లింగాయనమః

12. ఓం అరుణాచలేశ్వర లింగాయనమః

13. ఓం అర్ధ నారీశ్వర లింగాయనమః

14. ఓం అపూర్వ లింగాయనమః

15. ఓం అగ్ని లింగాయనమః

16. ఓం వాయు లింగాయనమః

17. ఓం జల లింగాయనమః

18. ఓం గగన లింగాయనమః

19. ఓం పృథ్వి లింగాయనమః

20. ఓం పంచభూతేశ్వర లింగాయనమః


21. ఓం పంచముఖేశ్వర లింగాయనమః

22. ఓం ప్రణవ లింగాయనమః

23. ఓం పగడ లింగాయనమః

24. ఓం పశుపతి లింగాయనమః

25. ఓం పీత మణి మయ లింగాయనమః

26. ఓం పద్మ రాగ లింగాయనమః

27. ఓం పరమాత్మక లింగాయనమః

28. ఓం సంగమేశ్వర లింగాయనమః

29. ఓం స్పటిక లింగాయనమః

30. ఓం సప్త ముఖేశ్వర లింగాయనమః


31. ఓం సువర్ణ లింగాయనమః

32. ఓం సుందరేశ్వర లింగాయనమః

33. ఓం శృంగేశ్వర లింగాయనమః

34. ఓం సోమనాథేశ్వర లింగాయనమః

35. ఓం సిధేశ్వర లింగాయనమః

36. ఓం కపిలేశ్వర లింగాయనమః

37. ఓం కాపర్డేశ్వర లింగాయనమః

38. ఓం కేదారేశ్వర లింగాయనమః

39. ఓం కళాత్మక లింగాయనమః

40. ఓం కుంభేశ్వర లింగాయనమః


41. ఓం కైలాస నాదేశ్వర లింగాయనమః

42. ఓం కోటేశ్వర లింగాయనమః

43. ఓం వజ్ర లింగాయనమః

44. ఓం వైడుర్య లింగాయనమః

45. ఓం వైద్య నాదేశ్వర లింగాయనమః

46. ఓం వేద లింగాయనమః

47. ఓం యోగ లింగాయనమః

48. ఓం వృద్ధ లింగాయనమః

49. ఓం హిరణ్య లింగాయనమః

50. ఓం హనుమతీశ్వర లింగాయనమః


51. ఓం విరూపాక్షేశ్వర లింగాయనమః

52. ఓం వీరభద్రేశ్వర లింగాయనమః

53. ఓం భాను లింగాయనమః

54. ఓం భవ్య లింగాయనమః

55. ఓం భార్గవ లింగాయనమః

56. ఓం భస్మ లింగాయనమః

57. ఓం భిందు లింగాయనమః

58. ఓం బిమేశ్వర లింగాయనమః

59. ఓం భీమ శంకర లింగాయనమః

60. ఓం బృహీశ్వర లింగాయనమః


61. ఓం క్షిరారామ లింగాయనమః

62. ఓం కుమార రామ బిమేశ్వర లింగాయనమః

63. ఓం మహానంది ఈశ్వర లింగాయనమః

64. ఓం మహా రుద్ర లింగాయనమః

65. ఓం మల్లికార్జున లింగాయనమః

66. ఓం మహా కాళేశ్వర లింగాయనమః

67. ఓం మల్లీశ్వర లింగాయనమః

68. ఓం మంజునాథ లింగాయనమః

69. ఓం మరకత లింగాయనమః

70. ఓం మహేశ్వర లింగాయనమః


71. ఓం మహా దేవ లింగాయనమః

72. ఓం మణికంధరేశ్వర లింగాయనమః

73. ఓం మార్కండేయ లింగాయనమః

74. ఓం మాడిణ్యేశ్వర లింగాయనమః

75. ఓం ముక్తేశ్వర లింగాయనమః

76. ఓం మృతింజేయ లింగాయనమః

77. ఓం రామేశ్వర లింగాయనమః

78. ఓం రామనాథేశ్వర లింగాయనమః

79. ఓం రస లింగాయనమః

80. ఓం రత్నలింగాయనమః


81. ఓం రజిత లింగాయనమః

82. ఓం రాతి లింగాయనమః

83. ఓం గోకర్ణాఈశ్వర లింగాయనమః

84. ఓం గోమేధిక లింగాయనమః

85. ఓం నాగేశ్వర లింగాయనమః

86. ఓం ఓంకారేశ్వర లింగాయనమః

87. ఓం ఇంద్ర నిల మణి లింగాయనమః

88. ఓం శరవణ లింగాయనమః

89. భృగువేశ్వర లింగాయనమః

90. ఓం నీలకంటేశ్వర లింగాయనమః


91. ఓం చౌడేశ్వర లింగాయనమః

92. ఓం ధర్మ లింగాయనమః

93. ఓం జోతిర్ లింగాయనమః

94. ఓం సైకత లింగాయనమః

95. ఓం చంద్రమౌలీశ్వర లింగాయనమః

96. ఓం జ్వాలా లింగాయనమః

97. ఓం ధ్యాన లింగాయనమః

98. ఓం పుష్యా రాగ లింగాయనమః

99. ఓం నంది కేశ్వర లింగాయనమః

100. ఓం అభయ లింగాయనమః


101. ఓం సహస్ర లింగాయనమః

102. ఓం ఏకాంబరేశ్వర లింగాయనమః

103. ఓం సాలగ్రామ లింగాయనమః

104. ఓం శరభ లింగాయనమః

105. ఓం విశ్వేశ్వర లింగాయనమః

106. ఓం పథక నాశన లింగాయనమః

107. ఓం మోక్ష లింగాయనమః

108. ఓం విశ్వరాధ్య లింగాయనమః..


స్మరించినంతనే ముక్తిని ఇచ్చే ఆ పరమేశ్వరుడి కృప అందరిపై ఉండాలని కోరుకుంటూ...

◆ వెంకటేష్ పువ్వాడ