సగం పక్షి, సగం సింహం... ఇది మహా శివుని అవతారం...
సగం పక్షి, సగం సింహం... ఇది మహా శివుని అవతారం...
మహావిష్ణువు దశావతారాల గురించి తెలియని వారుండరు. అలాగే... ఆదిదేవుడైన మహాశివుడు కూడా కొన్ని అవతారాలు ధరించాడు. వాటిలో ఒకటే శరభమూర్తి. సగం పక్షి, సగం సింహం... ఎనిమిది కాళ్లతో ఈ శరభేశ్వరుడు ఉంటాడన్నమాట. హిరణ్యకశిప సంహారార్థం నరసింహునిగా అవతరించిన మహావిష్ణువు కోపాగ్ని కారణంగా... ముల్లోకాలూ కల్లోలం అవుతుంటే.. ఆయన్ను నిలువరించడానికే శివుడు.. శరభమూర్తిగా అవతరించాడని శివపురాణం చెబుతుంది. ఇంకా మరిన్ని విశేషాలు కావాలంటే.. ఇక్కడున్న లింక్ ని క్లిక్ మనిపించండి.... https://www.youtube.com/watch?v=aExS0ZbiNWk