Half Knowledge is...
తెలిసీతెలీనివారితో మహా కష్టం...
Half Knowledge is...
అజ్ఞః సుఖమారాధ్య స్సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః
జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం న రంజయతి
తెలియని వారికి సులభంగా తెలియజేయవచ్చు. తెలిసిన వారికి ఇంకా సులభంగా బోధపరచవచ్చు. తెలిసీ తెలీనివారికి తెలియజెప్పడం బ్రహ్మదేవుని తరం కూడా కాదు.
sayings of sanskrit poets, memorable words in hindu dharmik literature, sanskrit slokas and meaning, shlokas and complete meaning