Can not change idiots
మూర్ఖులను ఎవరూ మార్చలేరు...
Can not change idiots
లభేత సికతాసు తైలమపి యత్నతః పీడయన్
పిబేచ్చ మృగాతృష్ణికాసు సలిలం పిపాసార్దితః
కదాచిదపి పర్యటన్ శశవిషాణ మాసాదయేన్
నతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తం ఆరాధయేత్
కొంచెం కష్టపడితే ఇసుక నుండి నూనెను తీయవచ్చు. ఎండమావుల్లో నీళ్ళు తాగవచ్చు. కుందేటి కొమ్మును కూడా సంపాదించవచ్చు. కానీ ఎంత కష్టపడినా మూర్ఖుల మనసు మాత్రం మార్చలేం. వారిని సంతోషపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు.
sayings of hindu poets, memorable words in hindu literature, great sanskrit slokas and meaning, shlokas in hindu literature with meaning