సుభాషితం - (Subhashitam) ఉన్నవాటితో సంతృప్తిగా...

 

సుభాషితం - (Subhashitam)


ఉన్నవాటితో సంతృప్తిగా...


సర్వం పరవశం దుఃఖం సర్వం ఆత్మవశం సుఖం

ఏతత్విద్యా త్సమానేన లక్షణం సుఖదుఃఖయోః

 

మనదే అయినా, ఇతరులు గనుక తీసుకుంటే, ఇక అది దుఃఖాన్నే కలిగిస్తుంది. మనకు దక్కింది మాత్రమే సుఖాన్ని ఇస్తుంది. సుఖదుఃఖాలను ఇలాగే నిర్వచించుకోవాలి. అంటే, మనవద్ద లేనివాటికోసం దిగులు పడకూడదని, ఉన్నవాటితో సంతృప్తిగా ఉండాలని భావం.