Vysampayana Maharshi
వైశంపాయనుడు
Vysampayana Maharshi
వేదవ్యాసుని శిష్యుడు వైశంపాయనుడు. వేదవ్యాసుని ఆదేశాన్ని అనుసరించి ఇతడు చతుర్వేద సూత్రాలను ఏర్పాటు చేస్తాడు. వైశంపాయనుడు యజుర్వేదాన్ని అధ్యయనం చేశాడు. జనమేజయుడికి మహాభారత గాథను వినిపించింది ఈ మహర్షే.