ప్రజలని బట్టే పాలకులు
ప్రజలని బట్టే పాలకులు
లో్కానుగ్రహకర్తారః ప్రవర్దన్తే నరేవ్వరాః
లోకానాం సంక్షయాచ్చైవ క్షయం యాన్తి స సంశయః
ప్రజలు సుభిక్షంగా ఉండేలా పాలన సాగితే... పాలకులు కూడా సుభిక్షంగా ఉంటారు. అలా కాకుండా ప్రజలను పీడిస్తూ, వారిని అష్టకష్టాలకు గురిచేస్తే పాలకులూ నశించక మానరు.