ఉదయం నిద్ర లేవగానే ఏ దేవుడికి నమస్కరించాలి

 

ఉదయం నిద్ర లేవగానే ఏ దేవుడికి నమస్కరించాలి?

 

ఉదయం నిద్రలేవగానే దేవుడి పటాలు కానీ.. అరచేతిని కానీ చూడాలని మన పెద్దలు అంటూ ఉంటారు. అలా చేయడం వలన రోజంతా ఒక పాజిటివ్ భావన మనలో ఉంటుంది. అన్ని వ్యవహారాలను, పనులను సవ్యంగా చక్కదిద్దుతారట. ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాలను ప్రముఖ వాస్తు పండితులు శ్రీ దంతూరి పండరీనాథ్ గారి మాటల్లో తెలుసుకుందాం....