గాయత్రీ మంత్రానికి అర్థం ?

 

గాయత్రీ మంత్రానికి అర్థం ?

 

 

 

 

ఓం          పరమాత్మ నామము
భూ         అన్నిటి ప్రాణాధారము
భువ        అందరి దుఃఖాలను దూరం చేసేది.
స్వవః        సుఖాన్ని, ఆనందాన్నిచ్చేది
తత్          ఆ (పరమాత్మ)
సవితు      జగత్తుకు తల్లిదండ్రులు (సర్వదేవుని యొక్క)
దేవస్య       దేవుని యొక్క
పరేణ్యం      వరించే యోగ్యమైన శ్రేష్ఠమైన
భర్గః           శుద్ధస్వరూపము (సూర్యుని ఎరుపు)
ధీమహి       ధ్యానము చేస్తారు, ధారణ చేస్తారు
యః            సవితాదేవ, పరమాత్మ
నః             మనయొక్క
ధియః         బుద్ధుల
ప్రచోదయాత్   మంచిపనులలో వుంచుగాక
అర్థం
"హే! మూడు లోకాల స్వామీ! ప్రాణరక్షకా! అందరి దుఃఖాలను దూరం చేసేవాడా! అందరికీ ఆనందం, సుఖం కలిగించేవాడా! జగత్ పితా, జగత్ మాట స్వరూపమైన, దివ్య, పవిత్ర తేజాన్ని మేము ధ్యానిస్తున్నాము. మా బుద్ధులను చైతన్య, జాగృతం చేసి మంచి కార్యాలలో పాల్గొనేటట్టు చేయి స్వామీ''