మృత్యుంజయం భజేహం
మృత్యుంజయం భజేహం
సదాశివుడు తన ఒక్కొక్క ఆకృతితో, ఒక్కొక్క నామంతో అనేక దివ్యఫలాలను ప్రసాదిస్తాడు. ఈ కీర్తనలో శివుని మృత్యుంజయమూర్తి ధ్యానం, మంత్రార్థం ఇమిడి ఉన్నాయి. ఆయువు జీవునకు ఒక మహావకాశం. మృత్యుబంధన ముక్తికి తగిన సాధన చేసేందుకు ఆయుష్షు ప్రధానాలంభన. జీవుడు జనన మరణ పరంపరలలో తిరగడం మృత్యుబంధనంలో చిక్కుబడడమే. అమృత స్వరూపుడైన శివుని ఉపాసించినవారు, ఈ మృత్యుబంధనం నుండి విడివడి శాశ్వత కైవల్యసిద్ధిని పొందుతారు కనుక శివుని "మృత్యుంజయుడు" అన్నారు.
మృత్యుంజయ స్తోత్రమ్:-
నందికేశ్వర ఉవాచ :-
కైలాస స్యోత్తరే శృంగే, శుద్ధస్ఫటికసన్నిభే,
తమోగుణవిహీనే, తు జరామృత్యు వివర్జితే.
సర్వతీర్థా స్పదాదారే, సర్వజ్ఞానకృతాలయే,
కృంతాంజాలిపుటో బ్రహ్మ ధ్యానశీల సదాశివమ్.
ప్రప్రచ్చ ప్రణతో భూత్వా, జానుభ్యా మవనిం గతః,
సర్వార్థసంపదాధారో, బ్రహ్మా లోకపితామహః.
కే నోపాయేన దేవేశ, చిరాయు ర్లోమశోభవత్,
తన్మే బ్రూహి మహేశాన, లోకానాం హితకామ్యయా.
శ్రీ సదాశివ ఉవాచ :-
శృణు బ్రహ్మన్, ప్రవక్ష్యామి చిరాయు ర్మునిసత్తమః,
సంజాతో వర్మణా యేన వ్యాధిమృత్యువివర్జితః.
తస్మి న్నేకార్ణవే, ఘోరే, సలిలౌఘపరిప్లుతే,
కృతాంతభయనాశాయ స్తుతో మృత్యుంజయ శ్శివః.
తస్య సంకీర్తనా న్నిత్యం మర్త్యో మృత్యువివర్జితః
త్వ మేవ కీర్తయ, బ్రహ్మన్, మృత్యుం జేతుం న సంశయః.
లోమశ ఉవాచ :-
ఓం దేవాదిదేవ, దేవేశ, సర్వప్రాణభృతాం వర,
ప్రాణినా మపి నాథస్త్వం మృత్యుంజయ, నమోస్తుతే.
దేహినాం జీవభూతోసి, జీవో జీవస్య కారణమ్,
జగతాం రక్షక స్త్వం వై మృత్యుంజయ, నమోస్తుతే.
హేమాద్రిశిఖరాకార, సుధావీచిమనోహర,
పుండరీక, పరంజ్యోతి, ర్మృత్యుంజయ, నమోస్తుతే.
ధ్యానధార, మహాజ్ఞాన, సర్వజ్ఞానైకకారణ,
పరిత్రా తాసి లోకానాం, మృత్యుంజయ, నమోస్తుతే.
నిహతా యేన కాలేన సదేవాసురమానుషాః
గంధర్వాప్సరస శ్చైవ సిద్ధవిద్యాధరా స్తథా.
సాధ్యా శ్చ వసవో రుద్రా స్తథాశ్వినిసుతావుభౌ,
మరుత శ్చ దిశో నాగాః స్థావరా జంగమా స్తథా.
యే ధ్యాంతి పరాం మూర్తిం పూజయం త్యమరాధిప,
నతే మృత్యువశం యాంతి మృత్యుంజయ నమోస్తుతే.
త్వమోంకారోసి, వేదానాం దేవానాం చ సదాశివః,
ఆధారశక్తి శ్శక్తీనాం, మృత్యుంజయ, నమోస్తుతే.
స్థావరే జంగమే వాపి యావ త్తిష్ఠతి మేదినీ,
జీవ త్వి తాహ లోకోయం మృత్యుంజయ, నమోస్తుతే.
సోమసూర్యాగ్నిమధ్యస్థ, వ్యోమావ్యాపిన్, సదాశివః
కాలత్రయ, మహాకాల, మృత్యుంజయ, నమోస్తుతే.
ప్రబుద్ధే చాప్రబుద్దే చ త్వ మేవ సృజసే జగత్,
సృష్టిరూపేణ దేవేశ, మృత్యుంజయ, నమోస్తుతే.
వ్యోమ్ని త్వం వ్యోమంరూపోసి, తేజ స్సర్వత్ర తేజసి,
ప్రాణినాం జ్ఞానరూపోసి, మృత్యుంజయ, నమోస్తుతే.
జగజ్జీవో జగత్ప్రాణః స్రష్టా త్వం జగతః ప్రభుః,
కారణం సర్వతీర్థానాం, మృత్యుంజయ, నమోస్తుతే.
నేతా త్వ మింద్రియాణాం చ, సర్వజ్ఞానప్రబోధకః,
సాంఖ్యయోగశ్చ హంస శ్చ మృత్యుంజయ, నమోస్తుతే.
రూపాతీత స్సురూప శ్చ పిండస్థా పద మేవ చ,
చతుర్విధఫలాధార, మృత్యుంజయ, నమోస్తుతే.
రేచకే వహ్నిరూపోసి, సోమరూపోసి పూరకే,
కుంభకే శివరూపోసి, మృత్యుంజయ, నమోస్తుతే.
క్షయం కరోతి పాపానాం, పుణ్యానా మపి వర్తనమ్,
హేతు స్త్వం శ్రేయసా న్నిత్యం, మృత్యుంజయ, నమోస్తుతే.
సర్వమాయాకళాతీత, సర్వేంద్రియపరావర,
సర్వేంద్రియకలాధీశ, మృత్యుంజయ, నమోస్తుతే.
రూపం గంధో రసః స్పర్శ శ్శబ్ద స్సంస్కార ఏవ చ,
త్వత్తః ప్రకాశ ఏతేషాం మృత్యుంజయ, నమోస్తుతే.
చతుర్విధానాం సృష్టీనాం హేతు స్త్వం కారణేశ్వర,
భావాభావపరిచ్చిన్న, మృత్యుంజయ, నమోస్తుతే.
త్వ మీకో నిష్కళో లోకే, సకలం భువనత్రయమ్,
అతిసూక్ష్మాతిరూప స్త్వం, మృత్యుంజయ, నమోస్తుతే.
త్వం ప్రబోధ, స్త్వ మాధార, స్త్వ ద్బీజం భువనత్రయమ్,
సత్త్వం రజస్తమ స్త్వం హి, మృత్యుంజయ, నమోస్తుతే.
త్వం సోమ స్త్వం దినేశ శ్చ, త్వ మాత్మా ప్రకృతేః పరః,
అష్టత్రింశత్కలానాథ, మృత్యుంజయ, నమోస్తుతే.
సర్వేంద్రియాణా మాధార, స్సర్వభూతగణాశ్రయః,
సర్వజ్ఞానమాయ స్సత్త్వం, మృత్యుంజయ, నమోస్తుతే.
త్వ మాత్మా సర్వభూతానాం, గుణానాం త్వ మధీశ్వరః,
సర్వననమయాధార, మృత్యుంజయ, నమోస్తుతే.
త్వం యజ్ఞ స్సర్వయజ్ఞానాం, త్వం బుద్ధి ర్బోధలక్షణా,
శబ్దబ్రహ్మ త్వం మోంకారో, మృత్యుంజయ, నమోస్తుతే.
శ్రీ సదాశివ ఉవాచ :-
ఏవం సంకీర్తయే ద్య స్తు శుచి స్తద్గతమానసః,
భక్తాయ శృణోతి యో బ్రహ్మ, న్న స మృత్యువశో భవేత్.
న తు మృత్యుంభయం తస్య, ప్రాప్తకాలం చ లంఘయేత్,
అపమృత్యుంభయం తస్య ప్రణశ్యతి న సంశయః.
వ్యాధయో నోపపద్యంతే, నోపసర్గభయం భవేత్,
ప్రత్యాసన్నాంతరే కాలే శతైకావర్తనే కృతే.
మృత్యు ర్న జాయతే తస్య, రోగా న్ముచ్యతి నిశ్చితమ్,
పంచమ్యాం వా దశమ్యాం వా పౌర్ణమాస్యా మ థాపి వా.
శత మావర్తయే ద్య స్తు శతవర్షం స జీవతి,
తేజస్వీ బలసంపన్నో లభతే శ్రియ ముత్తమామ్.
త్రివిధం నాశయే త్పాపం మనోవాక్కాయసంభవమ్,
అభిచారాణి కర్మాని కర్మా ణ్యాధర్వణాని చ.
ఇదం రహస్యం పరమం దేవదేవస్య శూలినః,
దుఃస్వప్ననాశనం పుణ్యం సర్వవిఘ్నవినాశనమ్.
ఇతి శ్రీ నృసింహపురాణే శివబ్రహ్మసంవాదే మార్కండేయ కృతం మృత్యుంజయస్తోత్రమ్.