Medaram Jatara Begins
Medaram Jatara Begins
మేడారం జాతర కనులవిందుగా ప్రారంభమైంది. లక్షలాదిమంది భక్తుల జయజయధ్వానాల మధ్య కన్నెపల్లి నుంచి కదలివచ్చిన సారలమ్మ గద్దెను అధిరోహించింది. చిలకలగడ్డ నుంచి సమ్మక్క బయల్దేరనుంది. మొత్తం వేడుకలో సమ్మెక్క గద్దెను ఎక్కడమే ప్రధాన ఘట్టం. బియ్యం, ఖర్జూరాలు ముడుపు కడతారు. ముడుపు కట్టినవారికి కోరుకున్నవన్నీ లభిస్తాయి, మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం.
medaram jatara festival, medaram jatara kannepalli saralamma, medaram jatara chilakalagadda sammakka, lakhs of devotees in sammakka sarakka jatara