లక్ష్మీ స్తోత్రాణి
లక్ష్మీ స్తోత్రాణి
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వినుతాం లోకైకదీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందేముకుంద ప్రియాం
హైకిన్ పుట్టపురాణి పున్నెముల, ప్రో వర్థంపు, బెన్నిక్క, చం
దురు తోబుట్టువు, భారతీగిరుల్ తోనాడు పూబోణి, తా
మరలం దుండెడి మద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి సిరి యిచ్చున్ నిత్య కల్యాణమల్.
లక్ష్మీ గాయత్రి
మహా దేవ్యైచ విద్మహే
విష్ణుపత్న్యైచ ధీమహి
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్
మహాలక్ష్మ్యష్టకం
నమస్తేస్తు మహామాయే! శ్రీ పీఠే సురపూజితే !
శంఖచక్రగదాహస్తే ! మహాలక్ష్మీ నమోస్తుతే.
నమస్తే గరుడారూఢే ! కోలాసుర భయంకరి. !
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే.
సర్వజ్ఞే ! సర్వవరదే ! సర్వదుష్టభయంకరి !
సర్వదుఃఖహరే దేవి ! మహాలక్ష్మి ! నమోస్తుతే.
సిద్ధి బుద్ధిప్రదే దేవి ! భుక్తిముక్తి ప్రదాయిని !
మంత్రపూతే సదాదేవి ! మహాలక్ష్మీ నమోస్తుతే.
అద్యన్తరహితే ! దేవి ఆద్యశక్తి మహేశ్వరి
యోగజ్ఞే ! యోగసంభూతే ! మహాలక్ష్మి ! నమోస్తుతే.
స్థూలసూక్ష్మమహారౌద్రే ! మహాశక్తి మహోదరే !
మహాపాపహరే ! దేవి మహాలక్ష్మి ! నమోస్తుతే.
పద్మాసన స్థితేదేవి ! పరబ్రహ్మ స్వరూపిణి !
జగత్ స్థితే ! జగన్మాతః ! మహాలక్ష్మి నమోస్తుతే.
శ్వేతాంబరధరే ! దేవి ! నానాలంకార భూషితే !
జగత్ స్థితే ! జగన్మాతః ! మహాలక్ష్మీ ! నమోస్తుతే.
మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః,
సర్వసిద్దిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా.
ఏకకాలే పఠేన్నిత్యం, మహాపాపవినాశనమ్,
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్,
మహాలక్ష్మీ ర్భవేన్నిత్యం, ప్రసన్నా వరదా శుభా.
ఇతి ఇంద్రకృతం మహాలక్ష్మష్టకమ్ సంపూర్ణమ్.