లక్ష పసుపు నోము - 1 (Laksha Pasupu Nomu – 1)

 

లక్ష పసుపు నోము - 1

(Laksha Pasupu Nomu – 1)

 

పాట

లక్ష పసుపు నోము పట్టవే తల్లి

లక్షణము సౌభాగ్యమందవే తల్లి

అక్షయ సంపదలు పొందవే తల్లి

లక్ష వేలా యేండ్లు రాణించు తల్లీ!

విధానం

రోజూ పై పాట పాడుకుని అక్షతలు వేసుకోవాలి. సంవత్సరం తర్వాత  ఉద్యాపనం చేయాలి.