మీరు జపం చేయడంలేదా మిమ్మల్ని ఏ దేవుడూ కాపాడలేడు
మీరు జపం చేయడంలేదా? మిమ్మల్ని ఏ దేవుడూ కాపాడలేడు...!
జపం అనేది ముక్తిదాయకం. జన్మవిచ్ఛేదనం చేసి.. పాపాన్ని ససింపజేసే పవిత్ర సాధనం జపం. అందుకే... ‘యజ్ఙాలలో జప యజ్ఙాన్ని నేను’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడన్నాడు. యోగా, ప్రాణాయామం లాంటివి చేయలేకపోయినా... కాసేపు జపం చేస్తే... తక్షణ శంతి కలుగుతుంది. మనస్సు నియంత్రణకు ఉపయోగపడుతుంది. జపంలో... ఏ మంత్రాన్నయినా.. 108 సార్లు జపించమంటారు పెద్దలు. కారణం మనకు 108 ప్రధాన నాడులుంటాయ్. అందుకే... 108 సంఖ్యకు అంత ప్రాధాన్యతనిచ్చారు. 108 సార్లు నామం జపిస్తూ అనుష్టానం చేస్తే... అది మనకు గొప్ప ఫలితాన్నిస్తాయ్. కరమాల, మణిమాల, అక్షమాల .. ఇలా మూడు రకాలుగా జపం చేస్తుంటారు. భక్తి, విశ్వాసం, ఏకాగ్రతా ఉంటే ఏ విధంగా జపం చేసినా... కోరికలు తప్పక సిద్ధిస్తాయ్. ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. ఇంకా మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే ఈ లింక్ ని క్లిక్ చేయండి.