january 2023
1.ఆంగ్ల సంవత్సరాది,2.ముక్కోటి ఏకాదశి, శ్రీశ్రీ జయంతి
4.పి.టి.రెడ్డి జయంతి,7.రమరణ మహర్షి జయంతి
10.త్యాగరాజుస్వామి ఆరాధన, స్వామి వివేకానంద జయంతి
14.భోగి,15.సంక్రాంతి,16.కనుమ
18.ఎన్టీఆర్ వర్థంతి, 17.బొమ్మలనోము, 20.మాసశివరాత్రి, 21.చొల్లంగి అమావాస్య,
22. గిడుగు రామ్మూర్తి వర్థంతి, 23.చంద్రోదయం, సుభాష్ చంద్రబోస్ జయంతి
24.శ్రవణం కార్తె, 26.రిపబ్లిక్ డే, వసంత పంచమి
28.రథ సప్తమి, 30.మహాత్మా గాంధీ వర్ధంతి