ధనమే కొలబద్ద
ధనమే కొలబద్ద
సర్వేషామేవ శౌచానా మర్థశౌచం పరం స్మృతమ్।
యోర్థే శుచిః స హి శుచిః న మృద్వారిశుచిః శుచిః॥
మనిషి తాను శారీరికంగా ఎంత పరిశుభ్రంగా అయినా ఉండవచ్చుగాక! కానీ ధనం విషయంలో అతను ఎంత శుచిగా ఉంటాడన్న విషయం మీదే వారి అత్మశుద్ధి బయటపడుతుంది. పరుల ధనాన్ని ఆశించేవాడు, ఎలాగైనా డబ్బుని కూడబెట్టాలని అనుకునేవాడు.... పరిశుద్ధుడే కాడు!