Read more!

దానం మహా కష్టం బాబూ

 

 

దానం మహా కష్టం బాబూ

 

 

 

దానాన్న దుష్కరం తాత పృధివ్యామస్తి కించన।

అర్థే చ మహతీ తృష్ణా స చ దుఃఖేవ లభ్యతే॥

ఈ లోకంలో దానం చేయడం అంత కష్టమైన పని మరొకటి ఉండదనుకో! ఎందుకంటే అందరికీ ధనదాహం ఉంటుంది. ఆ దాహాన్ని తీర్చుకోవాలనుకుంటేనేమో... డబ్బు అంత తేలికగా దొరకదు కదా!!