Prev
Next
నాయకుడు సరిగా లేకపోతే
మారతం పితరం వృద్ధమాచార్య మతిథిం గురుమ్।
క్లిశ్నీయురపి హింస్యుర్వా యది రాజా న పాలయేత్॥
రాజు సరిగా పాలించకపోతే తల్లిదండ్రులకు, పెద్దలకు, అతిథులకు, గురువులకు, పూజ్యులను హింసించేవారికి ఎదురే ఉండదు.