అది అసాధ్యం
అది అసాధ్యం
తెలిసియు! దెలియనివానికిఁ
దెలుపంగలఁడే? మహోపదేశికుఁడైనన్
బలుకంబాఱనికాయల
గొలుపంగలఁదేవఁడు పండ? గువ్వలచెన్నా!
కంబళిలోని వెంట్రుకలని లెక్కపెట్టడం ఎవరికైనా అసాధ్యమే కదా! అలాగే తెలిసీ తెలియన మూర్ఖునికి జ్ఞానాన్ని కలిగించడం... ఎంత గొప్ప ఆచార్యుడికైనా అసాధ్యమే!
...Nirjara