కొడుకు, భార్య, మిత్రులు!

 

 

 

కొడుకు, భార్య, మిత్రులు!

 

 

 

యః ప్రీణయే త్సుచరితైః పితరం స పుత్రో

యద్భర్తురేవ హితమిచ్ఛతి తత్కళత్రమ్‌ ।

తన్మిత్రమాపది సుఖే చ సమక్రియం య

దేతత్త్రయం జగతి పుణ్యకృతో లభంతే ॥

 

ఎవరైతే తన నడవడితో తండ్రిని సంతోషపెట్టేవాడే నిజమైన పుత్రుడు. ఎవరైతే నిరంతరం తన భర్త హితాన్నే కోరతారే, ఆమే తగిన భార్య. ఎవరైతే కష్టసుఖాలకు అతీతంగా స్నేహభావంతో మెలుగుతాడో అతనే నిజమైన స్నేహితుడు. ఇలాంటి పుత్రుడు, భార్య, మిత్రులను పుణ్యం చేసినవారే పొందుతారు.

 

...Nirjara