కర్మయోగి ఎలా ఉండాలి!
కర్మయోగి ఎలా ఉండాలి!
యస్మాన్నోద్విజతే లోకా లోకాన్నోద్విజతే చ యః
హర్షామర్షభయోద్వేగైర్ముక్తో యః స చ మే ప్రియః (భగవద్గీత 12-15)
ఎవరివలన లోకం కలత చెందకుండా ఉంటుందో, ఎవరు లోకం తీరుతో కలత చెందకుండా ఉంటాడో... ఎవరైతే సుఖదుఖాలకూ, భయోద్వేగాలకు అతీతంగా ఉంటాడో అలాంటి భక్తుడే నాకు ప్రియమైనవాడు అని చెబుతున్నాడు కృష్ణపరమాత్ముడు. ఈ లోకంలో ఉంటూనే, దానికి అతీతంగా జీవించగలిగే కర్మయోగికి ఉండే లక్షణాలన్నీ ఈ శ్లోకంలో కనిపిస్తాయి.
..Nirjara