దూరం దూరం
దూరం దూరం
మిత్రద్రోహీ కృతఘ్నశ్చ యశ్చ విశ్వాస ఘాతుకః
అలర్కా ఇవ హాతవ్యా త్రయస్తే సజ్జనైస్సదా॥
మిత్రులకు ద్రోహం చేసేవారిని, చేసిన మేలుని మరచే కృతఘ్నులనీ, నమ్మించి మోసం చేసే విశ్వాస ఘాతకులనీ... పిచ్చికుక్కని (అలర్క) దూరం ఉంచినట్లుగా దూరంగా ఉంచాలన్నది ఈ శ్లోకంలోని తాత్పర్యం.
..Nirjara