గణేశ మంగళాష్టకమ్

 

గణేశ మంగళాష్టకమ్

 

గజాననాయ గాంగేయ సహజాయ సదాత్మనే
గౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళమ్

నాగయజ్ఞోపవీతాయ నత విఘ్నవినాశినే
నంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగళమ్

ఇభవక్త్రాయ చ ఇంద్రాది వందితాయ చిదాత్మనే
ఈశాన ప్రేమ పాత్రాయ చేష్టదాయాస్తు మంగళమ్

సుముఖాయ సుశుండా గ్రోత్ క్షిప్తామృత ఘటాయ చ,
సురబృంద నిషేవ్యాయ సుఖదాయాస్తు మంగళమ్

చతుర్భుజాయ చంద్రార్థ విలాసన్మస్తకాయచ,
చరణావనతానంత తారణాయాస్తు మంగళమ్

వక్రతుండాయ వటవే వన్యాయ వరదాయ చ,
విరూపాక్ష సుతాయాస్తు విఘ్ననాశాయ మంగళమ్

ప్రమోదామోదరూపాయ సిద్ధి విజ్ఞాన రూపిణే
ప్రకృష్ట పాపనాశాయ ఫలదాయాస్తు మంగళమ్

మంగళం గణనాథాయ మంగళం హరసూనవే
మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్ర్తేస్తు మంగళమ్

శ్లోకాష్టమిదం పుణ్యం మంగళ ప్రదం మాదరాత్
పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్న నివృత్తయే

ఇతి గణేశ మంగళాష్టకమ్