బాలా స్తుతి (Bala Stuti)
బాలా స్తుతి
(Bala Stuti)
ఆయా ఆనందవల్లి అమృతకర తల్లీ ఆదిశక్తీ పరాయీ
మాయా మాయా స్వరూపి స్ఫటికమణిమయా మాతంగీ షడంగీ
జ్ఞానీ జ్ఞానస్వరూపీ నళిన పరిమళీ నాద ఓంకార యోగీ
యోగీ యోగాసనస్థా భువన శంకరీ సౌందరీ ఐం నమస్తే
బాలా మాన్త్రే కటాక్షీ మమ హృదయ సఖీ ముక్తభావ ప్రచండీ
వ్యాళీ యజ్ఞోపవీతే వికట కటి తటే వీరశక్తీ ప్రసాదీ
బాలే బాలేందుమౌళే మదగజ భుజహస్తాభిషేక్త్రీ స్వతన్త్రీ
కాళీ త్వాం కాలరూపీ ఖగ గలన హృదీ, కారణీ క్లీం మనస్తే
మూలధారే మహిమ్నీ హుతవహనయనీ మూలమన్త్రీ త్రినేత్రీ
హారాః కేయూరవల్లీ అఖిల సుఖకరీ అంబికాయాః శివాయా
వేదే వేదాంతరూపీ వితత అఘనతటీ వీరతన్త్రీ భవానీ
శౌరీ సంసార యోనీ సకల గుణమయీ తే ద్య శ్రీ సౌ: నమస్తే
ఐం క్లీం సౌ: సర్వమన్త్రే మమ వరశుభకరీ అంగనా చేష్టితాయా
శ్రీం హ్రీం క్లీం బీజముఖ్యె:దినకర కిరనై జ్యోతిరూపే శివాభ్యే
హ్రీం మ్రీం హ్రూం హేమవర్ణే హిమకరకిరణా భాసమానేన్దుచూడే
క్లాం క్షీం క్షూం క్షౌమవాసే సకల జయకరీ శక్తి బాలే నమస్తే