అంబాష్టకం (Ambashtakam)

 

అంబాష్టకం

(Ambashtakam)

 

ఖేటీ భవాన్నిఖిల ఖేటీ కదంబ తరువాటీషు నాకిపటలీ

కోటీర చారుతరకోటీ మణికిరణ కోటీ కరంబిత పదా,

పాటీర గంధకుచశాటీ కవిత్వ పరిపాటీ మగాధిపసుతా

ఘోటీకులాదధికధాటీ ముదారముఖ వీటీర సేన తానుతామ్

 

ద్వైపాయనప్రభ్రుతి శాపాయుధ త్రిదివ సోపాన ధూళిచరణా

పాపాపహసమనుజాపాను లీనజనతాపాప నోదనిపుణా,

నీపాలయా సురభిదూపాలకా దురిత కూపా దుదంచయతు మాం

రూపాధికా శిఖర భూపాల వంశమణి దీపాయితా భగవతీ

 

యాలీభిరాత్మతనుతాలీ సకృత్ర్పియకపాలీషు ఖేలటీ భయ

వ్యాలీ నకుల్యసిత చూలీభరా చరణధూళీల సన్మునివరా,

బాలీ భ్రుతి శ్రవసి తాలీదలం వహతి యాలీక శోభితిలకా

సాలీకరోతు మమకాలీ మనః స్వపదనాలీక సేవన విధౌ

 

కూలాతి గామిభయ తూలా వలిజ్వలనకీలా నిజస్తుతి విధా

కోలాహల క్షపిత కాలామరీ కుశల కీలాల పోషణనభాః

స్థూలాకుచే జలదనీలా కచే కలితలీలా కదంబ విపినే

శూలాయుధ ప్రణతి శీలా విభాతు హృది శైలాధిరాజతనయా

 

కుంబావతీ సమవిడంబాగలేన సవతుంబా భవీణ సవిధా

శంబాహులేయ శశిబింబాభిరామ ముఖసంబాధితస్తనభరా,

అంబా కురంగమదజంబాల రోచిరిహ లంబాలకా దిశతు మే

బింబాధరా వినతశంబాయుధాదినకురంబా కదంబవిపినే

 

న్యంకాకరే వపుష కంకాది రక్తపుషి కంకాది పక్షి విషయే

త్వం కామనామయసి కిం కారణి హృదయ పంకారిమేహి గిరిజామ్

శంకాశిలా నిశిత టంకాయ మానపద సంకాశమాన సుమనో

ఘుంకారి మానతతిమంకానుపేత శశిసంకాశి వక్త్రకమలామ్

 

యత్రశయో లగతి తరాగజా వసతు కుత్రాపి నిస్తుల శుకా

సుత్రామకాల ముఖ సత్రాశన ప్రకరసుత్రాణకారి చరణా.

ఛత్రానిలాతి రాయపత్రాభిరామగుణ మిత్రామరీ సమవధూ:

కుత్రాసహన్మణి విచిత్రాకృతి: స్పురిత పుత్రాది దాన నిపుణా

 

ఇంధాన కీరమణిబంధా భవే హృదయ బంధావతీవ రసికా

సంధావతీ భువన సంధారణేప్య మృతసింధావుదార నిలయా,

గంధానుభాను ముహరంధాలి వీత కచబంధా సమర్పయతు మే

శంధామ భానుమపి సంధానుమాశు పదసంధాన మప్యగా సుతా

ఇతి శ్రీ మచ్చంకరాచార్య విరచిత మంబాష్టకం సమాప్తం