అన్ని కోరికలని తీర్చే ఒకే ఒక్క పూజ..
అన్ని కోరికలని తీర్చే ఒకే ఒక్క పూజ !!
ధనుర్మాసం వచ్చింది అంటే... ద్రవిడ దేశంలోను, దక్షిణా పదంలోనూ, ఇంకా ఉత్తర భారతంలోని ప్రతి ఒక్కరు పాటించే ఒకే ఒక్క వ్రతం- శ్రీ వ్రతం లేక స్నాన వ్రతం. దీన్నే తిరుప్పావై అనుసంధానం అని కూడా అంటారు. శ్రీ వ్రతం గురించి పూర్తి వివరణ డా అనంతలక్ష్మి గారి మాటల్లోనే...