ఎంత జరిగినా కానీ

ఎంత జరిగినా కానీ!
జీర్యన్తి జీర్యతః కేశా దన్తా జీర్యన్తి జీర్యతః
ధనాశా జీవితాశా చ జీర్యతోపి న జీర్యతః
జుట్టు ముగ్గబుట్టగా మారి రాలిపోతోంది, పళ్లు ఊడిపోతున్నాయి... అసలు మనిషే తనువు చాలించేందుకు సిద్ధంగా ఉన్నాడు. కానీ అతనిలోని ధనాశ మాత్రం విడివడటం లేదు.