జన్మ నక్షత్రం ప్రకారం మీ పిల్లలకి ఇలా పేర్లు పెడితే కోటీశ్వరులవుతారు
జన్మ నక్షత్రం ప్రకారం మీ పిల్లలకి ఇలా పేర్లు పెడితే కోటీశ్వరులవుతారు
జన్మ నక్షత్రాల ఆధారంగా పేర్లను నిర్ణయించడం భారతీయ సాంప్రదాయం. జనన సమయంలో ఏ నక్షత్రం వున్నదో, ఆ నక్షత్రంలో ఎన్నో పాదం నడుస్తున్నదో చూసి ఆ పాదానికి సూచించిన సంకేతాక్షరం ముందు వచ్చే విధంగా చిన్నారు పేర్లను నిర్ణయించడం శుభప్రదం. మీ చిన్నారి బాబు లేక పాప జన్మంచిన నక్షత్రాన్ని క్లిక్‌చేస్తే ఆ నక్షత్రం లోని వివిధ పాదాలకు అనుకూలమైన పేర్లు కనిపిస్తాయి. అందులో నుంచి ఓ మంచి పేరును ఎంచుకొని మీ చిన్నారికి నామకరణం చేయండి. నక్షత్రాల ఆధారంగా పేర్లు నిర్ణయించాలనే పట్టింపు లేని వారికి కూడా వందల సంఖ్యలో వున్న ఈ పేర్లలో ఏదో ఒక చక్కని పేరును ఎంచుకొనేందుకు ఈ శీర్షిక ఉపకరిస్తుంది. ఇంకా మీకు మరిన్ని విషయాలు తెలియాలంటే డా. ఎన్. అనంతలక్ష్మిగారు చెప్పిన ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=Yc7pmC0N8TI