బిల్వాష్టకం

 

బిల్వాష్టకమ్


త్రిదళం త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుధమ్,
త్రిజన్మ పాపసంహారమ్, ఏకబిల్వం శివార్పణమ్.


త్రిశాఖై ర్బిల్వపత్రైశ్చ హ్యచ్ఛిద్రైః కోమలై శ్శుభైః
శివపూజాం కరిష్యామి, ఏకబిల్వం శివార్పణమ్.


అఖండ బిల్వపత్రేణ పూజితే నందికేశ్వరే,
శుద్ధ్యన్తి సర్వపాపేభ్యః ఏకబిల్వం శివార్పణమ్.


సాలగ్రామ శిలామేకాం జాతు విప్రాయ యోపార్పయేత్,
సోమయజ్ఞమహాపుణ్యం, ఏకబిల్వం శివార్పణమ్.


దంతికోటి సహస్రాణి వాజపేయ శతాని చ,
కోటికన్యా మహాదానం, ఏకబిల్వం శివార్పణమ్.


పార్వత్యాః స్వేదసంజాతం, మహాదేవస్య చ ప్రియమ్,
బిల్వవృక్షం నమస్యామి, ఏకబిల్వం శివార్పణమ్.


దర్శనం బిల్వవృక్షస్య, స్పర్శనం పాపనాశనమ్,
అఘోరపాపసంహారమ్, ఏకబిల్వం శివార్పణమ్.


మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే,
అగ్రత శ్శివరూపాయ, ఏకబిల్వం శివార్పణమ్.


బిల్వాష్టకమిదం పుణ్యం, యః పఠేత్ శివసన్నిధౌ,
సర్వపాప వినిర్ముక్తః శివలోక మవాప్నుయాత్.


ఇతి బిల్వాష్టకమ్.