శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్
శ్రీః
శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్
శివో మహేశ్వర శ్శంభుః పినాకీ శశిరేఖరః
వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః
శంకర శ్శూలపానిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః
శిపివిష్టో పాంబికానాథః శ్రీ కంఠో భక్తవత్సలః
భవ శ్శర్వ స్త్రిలోకేశ శ్శితకంఠ శ్శివా ప్రియః
ఉగ్రః కపాలీ కామారి రంధకాసురసూదనః
గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః
భీమః పరశుహస్తశ్చ మృగపాణి ర్జటాధరః
కైలాసవాసీ కవచీ కఠోర స్త్రి పురాంతకః
వృషాంకొ వృషభరూఢో భస్మోద్ధూళిత విగ్రహః
సామప్రియ స్స్వరమయ స్త్రయూమూర్తి రనీశ్వరః
సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః
హవి ర్యజ్ఞమయ స్సోమః పంచవక్త్ర స్సదాశివః
విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః
హిరణ్యేతా దుర్ధర్షో గిరిశో గిరిశోపానఘః
భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియః
కృతివాసా పురారాతి ర్భగవాన్ ప్రమథాధిపః
మృత్యుంజయ స్సూక్ష్మతను ర్జగద్వ్యాపీ జగద్గురుః
వ్యోమకేశో మహాసేనజనక శ్చారు విక్రమః
రుద్రో భూతపతిః స్థాణు రహిర్భుద్న్యో దిగంబరః
అష్టమూర్తి రనేకాత్మా సాత్త్విక శ్శుద్ధ విగ్రహః
శాశ్వతః ఖండపరశు రజః పాశ విమోచకః
మృడః పశుపతి ర్దేవో మహాదేవో పావ్యాయో హరిః
పూషదంతభి దవ్యగ్రో దక్షాధ్వరహరో హరః
భగనేత్రభి దవ్యక్త స్సహస్త్రాక్ష స్సహస్రసాత్
అపవర్గప్రదోపా నంత స్తారకః పరమేశ్వరః
ఇతి శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్ సంపూర్ణమ్.
శ్రీః