శివ పంచాక్షరీ స్తోత్రమ్

 

శివ పంచాక్షరీ స్తోత్రమ్

ఓంకార సంజాత సమస్త వేద
పురాణ పుణ్యాగమ పూజితాయ
చోంకార రూప ప్రియదర్శనాయ
చోంకార రూపాయ నమశ్శివాయ !!

నానా జరా వ్యాధి వినాశనాయ
నాథాయ లోకాయ జగద్ధితాయ
నానా కళా జ్ఞాననిదర్శనాయ
తస్మైన కారాయ నమశ్శివాయ !!


మాత్సర్య దోషాంతక సంభవాయ
మాతుః పితుర్ధుఃఖ నివారణాయ
మహేశ్వరీ సూక్ష్మ వరాయ నిత్యం
తస్మైమ కారాయ నమశ్శివాయ !!

శీలవ్రత జ్ఞాన  దృఢవ్రతాయ
శీలా సువర్ణాయ నముత్సుకాయ
శీఘ్రాయ నిత్య సుసేవితాయ
తస్మై వ కారాయ నమశ్శివాయ !!


యక్షోరగేంద్రాది సురవ్రతాయ
యక్షాంగనా జన్మ విలోచనాయ
యక్షేషు లోకేషు జగద్ధితాయ
తస్మైయ కారాయ నమశ్శివాయ !!

ఉత్ఫుల్ల నీలోత్పల లోచనాయ
కృశాను చంద్రార్క విలోచనాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమ శ్శివాయై చ నమశ్శివాయ !!


శివ పంచాక్షరీ స్తోత్రాలలో ఇది పరమ రమణీయమును, మోక్షత్వమును కలిగించునది.  శారీరక, మానసిక వ్యాధులు మాయమగును. సర్వకర్మ విమోచన ఈ శివపంచాక్షరీ సోత్ర పఠనం వల్ల నిరీహుడై, నిఖిలదేహుడై విరాజిల్లగలడు.