థ్రిల్లర్ లవర్స్ కి ఆ సిరీస్ ఓ ఫీస్ట్.. స్ట్రీమింగ్ ఎక్కడ అంటే!
సిటీలో బిజీ లైఫ్స్ ని గడుపుతున్న వారందరికి థియేటర్లకు వెళ్లి చూసేంత టైమ్ ఉండదు. మరి అలాంటి సినీ ప్రియుల కోసం అప్పుడుప్పుడు ఇంట్లో తమకిష్టమైన సినిమాలను స్ట్రీమ్ చేసుకోడానికి అనేక ఓటీటీ మధ్యామాలు వచ్చేశాయి. అవి ప్రతీవారం డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో కంటెంట్ అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా సస్పెన్స్, థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవారి కోసం తాజాగా పలు సినిమాలు, సిరీస్‌లు రిలీజయ్యాయి. అవేంటో ఓసారి చూసేద్దాం.