నేను మీ బాలయ్య..కాదు మీ 12 మందికి మావయ్య
ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో హిట్ అయిన షోస్‌లో అన్నిటిలోకి తెలుగు ఇండియన్ ఐడల్ ఒకటి. యువ గాయనీగాయకులకు తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఈ సింగింగ్ షో మంచి వేదికగా నిలుస్తోంది. ఫస్ట్ సీజన్ లో జయంత్, వాగ్దేవి, శ్రీనివాస్, వైష్ణవి, ప్రణతి లాంటి తెలుగు గాయనీగాయకులు తమ పాటలతో ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఆడిషన్స్ ముగిసి టాప్ 12 కంటెస్టెంట్స్ ఎంపికయ్యారు...