మహేష్‌కి రాజమౌళి కండీషన్స్.. సూపర్‌స్టార్ వల్ల అవుతుందా?
కొన్ని సంవత్సరాల క్రితం వరకు టాలీవుడ్లో హీరోలదే హవా. దర్శకులు, నిర్మాతలు హీరోలు చెప్పిందే వేదవాక్కుగా నడుచుకునేవారు. హీరోలను కమాండ్ చేసే అవకాశం గానీ, వారికి కండీషన్స్ పెట్టే ఛాన్స్గానీ ఉండేది కాదు. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. డైరెక్టర్.. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనేది తు చ తప్పకుండా పాటించాల్సిన అవసరం హీరోలకు వచ్చింది.