వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ రివ్యూ
ఓ కార్పొరేట్ ఆఫీసులో రమ్య, ఆదిత్య, సూరి, లవ్ లీ లక్కీ, కిశోర్, సుందరరాజన్ కొత్తగా చేరతారు. రమ్య, ఆదిత్యలిద్దరు మొదటి రోజే పరిచయం అవుతారు. సూరి విలేజ్ నుంచి వస్తాడు. తనకి జాబ్ లేదని అప్పటి వరకు చులకనగా చూసినవారికి తానేమిటనేది చూపించడం కోసమే అతను సిటీకి వస్తాడు.