‘విరూపాక్ష’లో పార్వతక్కగా చేసాక నా పరిస్థితి ఇది!
యాంకర్ శ్యామల.. బుల్లితెరపై, వెండితెరపై రాణిస్తుంది. ఒకవైపు యాంకర్ గా, మరోవైపు నటిగా చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్యామల. శ్యామల పంతొమ్మిదేళ్ళకే లవ్ మ్యారేజ్ చేసుకుంది. తన కెరీర్, తన వ్యక్తిగత జీవితం ఎలా ఉందో తాజాగా తెలుగు వన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది శ్యామల.